10/6/10

Telugu Poetry by yerranna


వేల ఉక్కు నరాలు, వందల ఇనుప కండరాలు
ఉండాలనే ఆశ ,ఆలోచన నాకు లేదుకాని.....
నాల్గు దయారస రక్త నాళాలు,ఒక్క విశాల హుదయ కోవల
ఉండాలనే  నా అభిలాష్,ఆరాటం ...!!

                               ఎర్రన్న ,పాండిచేరి...

1 comment: